లేపాక్షి ఎగ్జిబిషన్ చూసొద్దాం రండి



అదుగో ఎంట్రన్స్ చెక్కతో చేసిన  కళాకృతులు అవిగో


గుడ్డతో చేసిన  వాల్ హేంగింగ్స్ అవిగో 
కాటన్ డ్రెసెస్ 

సోఫా కవర్స్, బెడ్ షీట్స్ 

ఆడపిల్లలు ఆగిపోయేదిక్కడే  చెవులకు, తలకు పెట్టుకొనే రకరకాలు 
చెక్కతో చేసిన అలంకరణ సామగ్రి 



 జనపనారతో చేసిన  వస్తువులు
రంగు  రంగుల లాంతరులు చూడండి 

ఫోటోఫ్రేములు ఎంత బాగున్నాయో 



వాల్ హేంగింగ్స్త్ చూడండి 



కాటన్ ద్రేసులు, షర్ట్స్ కూడా వున్నాయి 


ఇత్తడితో ఎన్ని రకాలో 
ఆడపిల్లలకు చెప్పులు కూడాను 


పింగాణి సామగ్రి కూడా వుందండోయ్ 

అన్నీ తిరిగి చూసారు కదా    రెస్ట్ తీసుకోండి బై. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం