పోస్ట్‌లు

నవంబర్, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

పెద్దలకు మాత్రమే

         తెల్లవారుఝామున   లేచి   చడి   చప్పుడు   కాకుండా   మంచం   దిగాను .  అందరూ   మంచి   నిద్రలో   ఉన్నారు .  నా   భార్య ,  పిల్లలు   అందరూ   నిద్రావస్థే .  నెమ్మదిగా   అడుగులో   అడుగు   వేస్తూ   హాల్   లోకి   వచ్చి  ,  సోఫాలోకి   చూస్తే    ’ తను ’   అక్కడే   ఉంది .  నెమ్మదిగా   దగ్గరికి   వెళ్ళాను .  పైనున్న   వస్త్రాన్ని   తొలగించి   తదేకంగా   చూస్తూ   నిలుచున్నా .  సోఫాలో   కూర్చుని ' తనని’    ఒళ్ళో   చేర్చుకొని   చేతులతో   మృదువుగా   రాస్తూ   ఆనందాన్ని   అనుభవించాను .  నాలో   ఎన్నాళ్ళగానో   ' తనపై'    ఉన్నకోరిక   ఇప్పటికి   తీరిందని   ఆనందించాను .  ఎప్పటినుంచో   పెంచుకున్నా'   తనపై'    వ్యామోహాన్ని .  అటూ   ఇటూ   చూసి   ముద్దు   ప...