కప్పే కదా అని తీసిపారేయకండి.


 ఏముంది మామూలుగా టీ తాగటానికి వాడే కప్పే కదా అందులో ఏముంది. అని తీసిపారేయకండి. మామూలుగా టీ కప్పు అంటే తెల్లటి పింగాణీ కప్పులే గుర్తుకువస్తాయి అందరికీ.కాని అందులో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. రంగురంగుల కప్పులు, ప్లాస్టిక్ కప్పులు, స్టీల్ కప్పులు, పేపర్ కప్పులు, మట్టి కప్పులు, ఇతర లోహాలతో చేసిన కప్పులు అబ్బో ఎన్ని రకాలో కదా!. ఎన్ని డిజైన్ లలో వస్తున్నాయో చూడండి. పిల్లల కోసం ఒలికి పోకుండా తాగడానికి వీలైనవి, రెండు చేతులతో పట్టుకొనేవి ఇంకా రకరకాలు చూడండి.


















































ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం