పోస్ట్‌లు

మే, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

మా ఇంట పూసిన కలువ

చిత్రం

ఇంటర్నేషనల్ జ్యువెలరి బాక్స్ - బేలూర్

చిత్రం
బేలూర్ హోయసల రాజులకు చాలా కాలం రాజధానిగా ఉన్నది. ఇక్కడి ప్రత్యేకత చెన్నకేశవస్వామి దేవాలయం . ఇక్కడ ఆనాటి శిల్పులు చెక్కిన శిల్పాలు నేటికి చెక్కు చెదరక నిల్చి ఉన్నాయి. హోయసల రాజు విష్ణు వర్ధనుడు, రాణి శాంతల దేవి ఆధ్వర్యంలో నిర్మిచబడినది ఈ దేవాలయం. ఇక్కడి శిల్ప కళను చూడాలంటే రెండు కళ్ళు చాలవు . మనకందరికీ అమరశిల్పి జక్కన కథ తెలుసు కదా. గొప్ప శిల్పి అయిన జక్కనచార్యునిచే ఈ దేవాలయం నిర్మించబడినది . ఈయన దేవాలయాన్ని, అందులోని వివిధ శిల్పాలను చెక్కడం కోసం ఇల్లు ,భార్య, పిల్లాడినివిడచి తయారుచేసే సమయానికి ఒక యువ శిల్పి వచ్చి ఎంతో శిల్ప నైపుణ్యం కలిగిన జక్కన చెక్కిన శిల్పంలో లోపం ఉందని అనగా జక్కన ఆగ్రహంతో లోపం ఉంటే తన కుడి చేతిని నరుకు కుంటానని నిరూపించమని సవాలు చేయగా పూర్తి అయిన విగ్రహాన్ని నాభి వద్ద ఉలితో కొట్టగా అక్కడ గుల్లగా శబ్దం వచ్చి దానినుండి ఒక కప్ప, కొద్దిగా నీరు బయటకు వస్తాయి. దానికి విస్మయం చెందిన జక్కనాచార్యుడు తన శపథం ప్రకారం తన కుడి చేతిని నరుకు కున్నాడు. ఇంతకీ ఆ యువ శిల్పి జక్కన కుమారుడు ధక్కనాచార్యుడే . ఆ విగ్రహాలను భూమిలో పాతిపెట్టి కొత్తగా ధక్కన ఆధ్వర్యంలో జక్కన విగ్రహాలన

ఇంటర్నేషనల్ జ్యుయలరి బాక్స్

చిత్రం
ఇంటర్నేషనల్ జ్యుయలరి బాక్స్ అని పేరు గాంచిన ప్రదేశం ఏమిటో తెలుసా ? కర్నాటక రాష్ట్రం లోని బేలూరు . హలేబిడ్ లను ఇంటర్నేషనల్ జ్యుయలరి బాక్స్  అంటారు. ఎందుకు అంటే సుమారు 9౦౦ సంవత్సరాలకు పూర్వమే ఇప్పుడు మనం ఎక్కడా చూడని నగల డిజైన్స్ అన్నీ శిల్పాలలో చెక్కి ఉంచారు. ఇక్కడ మనం అనేక రకాల గాజులు, వడ్డాణం, మొదలైన నగల డిజైన్స్ వారు చెక్కిన స్తంబాలపై గమనించవచ్చును . పురాతన, శిల్ప కళా సౌందర్యానికి పేరు పొందిన బేలూర్, హలేబిడ్ లను తిలకించాలని అనుకొన్నాము. బెంగుళూరు నుంచి బయలుదేరాము . ఈ రెండు ప్రదేశాలు హసన్ జిల్లాలోని ముఖ్యపట్టణం హసన్ కి చెరో వైపు ఉన్నాయి. ఉదయాన్నే బెంగుళూరు లో బయలుదేరాము. సుమారు 1 8 6 కి.మీ దూరం లో హసన్ ఉంది. ఇక్కడ నుంచే ఆ రెండు ప్రదేశాలు వెళ్ళాలి. ఇదే హసన్ బస్ స్టాండ్ చూడటానికి ఒక ఎయిర్ పోర్ట్ అనిపించింది . చాలా పెద్దదిగా , విశాలంగా ఉంది . హసన్ అనే పేరు ఆ పట్టణంలో ఉన్న హసనాంబా దేవి గుడి వలన వచ్చిందట. ఈ నగరం చాలా పూర్వం గంగ వంశపు రాజులచే పాలింపబడినది. తరువాత హోయసల, విజయనగర సామ్రాజ్యాలలో భాగంగా ఉంది . చివరకు మైసూర్ రాజ్యంలో భాగంగా ఉంటూ స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కర్ణాటక రాష్ట్రంలో

విశ్వేశ్వరయ్య మ్యుజియం చూద్దాం

చిత్రం
ఇది  బెర్నౌలి సూత్రం ప్రకారం పనిచేస్తుంది. దూరంగా ఉన్న బంతులు మద్యలోకి వేగంగా గాలిని పంపి నపుడు నిజానికి మరింత దూరం జరుగుతాయని అనుకొంటాము . కాని ఆ బంతులు రెండు మరింత దగ్గరకు జరుగుతాయి. ఇదే సూత్రం ఆధారంగా విమానాలు పనిచేస్తాయి.  ఇన్ఫినిటి వెల్  అనగా అంతు లేని అగాధం అన్నమాట. నిజానికి ఇది ఒక అద్దం లా ఉంటుంది . పైన మనం చేత్తో రాయవచ్చును. కేవలం మన దృష్టి కి భ్రమ కలిగిస్తుంది . ఇందులో కనిపించే ఆకారాలు మన కింద ఉన్న బటన్ నొక్కితే గుండ్రంగా తిరుగుతూ హైపెరబోలా , పెరాబోలా ఆకారాలు తయారవుతాయి . కనిపించే టేబుల్ వెనుక గదిలా ఉంటుంది . అక్కడ నుంచి ఖాళీ లో తల పెడితే ప్లేట్ లో తల ఒకటే కనపడుతూ వింతగా అనిపిస్తుంది. ఈ మేజిక్ వాటర్ టాప్ గాలిలో తేలుతూ ఒక టాప్ ఉంటుంది . దానికి పైపు కనెక్షన్స్ ఏమి ఉండదు కాని నీరు వస్తూ ఉంటుంది. అది చూడటానికి vimtaకలిగిస్తూ ఉంటుంది. దానినే మేము ఆకాశ గంగ పేరుతొ సైన్స్ ఫెయిర్ లో చాలా సంవత్సరాల క్రితం ప్రదర్శించాము. అది ఒక గాజు నాళికను చివర టాప్ ను ఉంచి ఆ నాళిక ద్వారా కింద నుంచి నీటిని పంపుతాము . అది పైకి వెళ్లి టాప్ ద్వారా పడుతున్నట్లు భ్

విశ్వేశ్వరయ్య మ్యుజియం విశేషాలు మరిన్ని

చిత్రం
మనం సైకిల్ ఎంత బలంగా తొక్కితే గాజు ట్యూబ్ లో బాల్ అంత పైకి లేస్తుంది .   హాట్ ఎయిర్ బెలున్స్ లో వాడే హాట్ ఎయిర్ ఇంజన్ ఇది  స్టీం ఇంజన్స్ రక రకాలు