ఫ్లాష్ న్యూస్.... జలప్రళయం వస్తోంది.



       కంగారు పడకండి. ఇది 1975 లో కాకినాడలో వీధి వీధి గోడలకు అంటించిన పోస్టర్. వచ్చే వారం జలప్రళయం వస్తోంది అంటూఅది చూసిన అందరూ చాలా కంగారు పడ్డారు. మన ఇన్సూరెన్స్ పేపర్స్ లో చిన్న అక్షరాలతో ఉన్నట్లుగా క్రింద నెక్కడో రాసారు. ఫలాన సినిమా ధియేటర్ లో అని  విషయం తెలిసి కుదుట బడ్డారు. ఎందుకంటే ఇప్పటిలా నిరంతర వార్తాస్రవంతులు , మెసేజ్ లు లేవు కదా మరి.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం