పోస్ట్‌లు

నవంబర్, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

రెండో చంద్రుడు

చిత్రం

చలికి ఆహారం

చిత్రం
ఈనాడు సౌజన్యంతో 

కేరట్ తో కళ కళ

చిత్రం

చలి పులి

చిత్రం
ఈనాడు సౌజన్యంతో 

ఎత్తును పెంచే హార్మోన్ థెరపీ

చిత్రం
కన్నబిడ్డలు నిలువెత్తు పెరగాలన్న కాంక్ష అందరికీ ఉంటుంది. కానీ, కొంతమంది పిల్లల్లో ఆ ఎదుగుదల సవ్యంగా సాగకుండా ఏవో అవరోధాలు వచ్చిపడుతుంటాయి. ఎత్తు పెరగడం అన్నది బాల్యంతో ముడివడిన అంశం. అందుకే ఎదగడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు ఇప్పుడే తీసుకోవాలి. ఏవైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకునే అన్ని చర్యలూ ఇప్పుడే చేపట్టాలి. అందుకు పిల్లల ఎదుగుదలను పిన్నవయసునుంచే నిశితంగా గమనిస్తూ ఉండాలి. లోపాలను చక్కదిద్దే విషయంలో ఏ ప్రయత్నం చేసినా 16 మహా అయితే 18 ఏళ్ల లోపే . ఆ వయసు దాటిపోతే ఇంక ఏ వైద్యవిధానాలూ ఏమీ చేయలేవు. పిల్లలు ఏపుగా ఎదగాలని కోరుకుంటే సరిపోదు. అది కుంటుపడిపోతున్నపుడు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలన్నారు నిపుణులు... ఎలా తెలియాలి ? తమ పిల్లలు ఏపుగా ఎదుగుతున్నారో లేదో తెలుసుకునేందుకు తల్లిదండ్రులకు కొన్ని మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. పీడియాట్రిషియన్లు, ఎండోక్రినాలజిస్టులు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఇవి రూపొందాయి. సాధారణంగా 4నుంచి 8 ఏళ్లలోపు పిల్లలంతా దాదాపుగా ఒకే ఎత్తుతో ఉంటారు. ఒకవేళ ఏదైనా తేడా ఉంటే తమ పిల్లలు చదివే తరగతిలోని మిగతా పిల్లలందరితో అప్పుడప్పుడు పోల్చి చూస్తుంటే ఆ

మమ్మీ లకు గుండె పోటు

చిత్రం
ఈనాడు సౌజన్యంతో 

చీమ .... చీమ

చిత్రం
తెలివైన చీమ                ----          brilliANT ముఖ్యమైన చీమ          ----          importANT సువాసన చీమ             ----          fragnANT జపం చేసే చీమ             ----          chANT లెక్కలు చూసే చీమ       ----          accountANT రెడీమేడ్ చీమ                ----          instANT లాకేట్ చీమ                   ----          pendANT పనిమనిషి చీమ             ----          servANT ఖాళీ చీమ                     ----           vacANT అరెస్ట్ చేయగల చీమ      ----            warrANT మొక్కే ఒక చీమ            ----            plANT అద్దెకు ఉండే చీమ          ----            tenANT ఉగ్రవాద చీమ                ----            millitANT బిజినెస్ మాన్ చీమ        ----           merchANT వెనకాడే చీమ                 ----          hesitANT పెద్ద చీమ                       ----          giANT గర్భవతి చీమ                 ----           pregnANT వేసుకొనే చీమ                 ----          pANT

ఉత్తమ ఆవిష్కరణ

చిత్రం

ఈ దారి ......

చిత్రం

నిదురపోరా తమ్ముడా

చిత్రం
అతి నిద్ర వలన అనర్ధాలు ఉన్నట్లే నిద్ర లేమి వలన కూడా దుష్పలితాలు ఉన్నాయి అందుకే తగినంత నిద్ర కావాలి శరీరానికి . సరిపడినంత నిద్ర లేకపోతే ఏమేమి నష్టాలో చూడండి . రోజుకు ఎనిమిది గంటలు నిద్ర పోయేవారితో పోలిస్తే అయిదు గంటలు నిద్ర పోయే వారికి మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిద్ర లేమి వలన శరీరంలో చక్కర నిల్వలు సమతుల్యత దెబ్బతినడం వలన మధుమేహం వస్తుంది . అయిదు గంటలు కన్నా తక్కువ నిద్ర పోయే వారికి రక్త పోతూ సమస్య కూడా ఉంటుంది . అధిక రక్తపోటు బారిన పడే అవకాశం ఉంది . తద్వారా గుండె పోటు రావచ్చు. నిద్ర లేమి వలన ఒత్తిడి పెరగడమే కారణం . అంతేకాదు మెదడులోని భావోద్వేగాలు నియంత్రించే భాగం పని చేయదు అందువలన మానసిక సమస్యలు రావచ్చును . మనం నిద్ర పోయేటపుడు సైటో కీన్స్ అనే రసాయనం విడుదల అవుతుంది .ఇది రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది . నిద్రలేమి వలన రోగనిరోధక శక్తి కూడా కోల్పోతాము . నిద్రలేమి ఆకలిని పెంచుతుంది . దానివలన ఊబకాయం వస్తుంది .  ఇన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టే తగినంత నిద్ర అవసరం అంటున్నారు . 

రిమోట్ మెదడు

చిత్రం

మనని మనమే మోసం చేసుకోడం

చిత్రం

గుడ్ మాస్టార్

చిత్రం
 సామర్లకోట లో సుమారు ముప్పై సంవత్సరాల క్రితం ఒక మాష్టారు ఉండేవారు . ఆయన దగ్గర ట్యూషన్ చెప్పించుకోని పిల్లలు ఉండేవారు కాదు . ఆయన అంత ఫేమస్ . ప్రతీ ఊర్లో ఎవరో ఒకరు అలాటి మాష్టారు ఉంటారు . మరి అంత గొప్ప ఏమిటనే కదా మీ అనుమానం . అక్కడికే వస్తున్నా ఆయనకు చూపు లేదు . కాని అద్బుతంగా లెక్కలు చెప్పేవారు . పిల్ల వాడు లెక్క చదవగానే ఆయన ఎలా చేయాలో స్టెప్స్ చెప్పే వారు మరొక కుర్ర వాడు బోర్డ్ మీద చేసేవారు . ఎక్కడ తప్పు లేకుండా కళ్ళకు కట్టినట్లు లెక్కలు చెప్పేవారు . ఎంతో మంది పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు .  బాచ్ లు బాచ్ లు గ చెప్పేవారు . చాల ఓపికగా అందరికి లెక్కలు చెప్పి పంపేవారు . ఆయన పుట్టుకతో గుడ్డి వారు కాదు . సామర్లకోట పంచదార ఫేక్టరీ లో పనిచేసేవారు . కొంత కాలానికి క్రమేపీ కనుచూపు తగ్గటంతో ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండి పిల్లలకు ట్యూషన్ చెప్పడం మొదలు పెట్టారు . ఆయన అసలు పేరు ఎవరికీ తెలియదు కాని అందరు మాత్రం గుడ్డి మాష్టారు అనేవారు . నాకు మాత్రం ఆయన గుడ్ మాస్టారు . 

హెచ్ . ఐ . వి లొంగిపోయింది

చిత్రం
ఈనాడు సౌజన్యంతో 

ఎబోలా టీకా

చిత్రం
ఈనాడు సౌజన్యంతో