మాటే మంత్రము....


మన మాట్లాడే ప్రతి మాటకు అర్ధం ఉండాలి. సందర్భం ఉండాలి. మాట యొక్క ఫలితం ఆలోచించి మాట్లాడాలి.
మనం కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతాము.
         అధికంగా మాట్లాడితే ప్రశాంతత కోల్పోతాము.
         అనవసరంగా మాట్లాడితే అర్ధాన్ని కోల్పోతాము.
         అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతాము.
         అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతాము.
         ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తాము.
       కనుక మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి అని ఆర్యోక్తి.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం