ఒత్తిడిని ఓడించండి ఇలా ........

మన నేటి యాంత్రిక జీవనంలో ఒత్తిడి ఒక భాగం అయిపోయింది . కొన్ని జాగ్రత్తలు తీసుకోడం  ద్వారా ఒత్తిడిని జయించవచ్చును. అవేంటో చూద్దాం.
1. మనం తినే ఆహారంలో క్యారెట్, కిరా , చిలకడ దుంపలు ఎక్కువగా ఉండాలి.
2. అయోడిన్ , మెగ్నీషియం , అధికంగా ఉండే పదార్ధాలను తీసుకోవాలి.
3. చేపలలోను , చీజ్ కేక్ వంటి వాటిలో అయోడిన్  స్థాయిలు పెంచే లక్షణం ఉంది. అవి ఎక్కువగా తినాలి.
4. బీన్స్, వేరుశనగ , పాలకూర, వంటి వాటిలో  మెగ్నీషియం  ఎక్కువగా లభిస్తుంది.
5. మన ఆహారంలో తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం కూడా ఒత్తిడిని జయించడానికి దోహద పడుతుంది .
6. అదేవిధంగా సెలీనియం , డి విటమిన్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం వాళ్ళ కూడా ఒత్తిడిని దూరం చెయ్యవచ్చును.  

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం