ఆయనకు కోపం వస్తే ....

"నేను గట్టిగా విసుక్కొంటే మా ఆయనకు కోపం వస్తుంది తెలుసా" అంది సరళ తన స్నేహితురాలితో.
"అవునా, మరి అప్పుడేం చేస్తావు? " అడిగింది ఆ స్నేహితురాలు.
" ఆ పూటకి బోజనం చేయను " అంది సరళ .
"అబ్బ మీ ఆయనంటే ఎంత ప్రేమోనీకు " అంది స్నేహితురాలు.
"ప్రేమా , దోమా ఆయనకు కోపం వస్తే వంట చేయరు " చెప్పింది సరళ . 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం