అవనిలో సగం... ఆకాశంలో సగం...


ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా, ఒక కూతురిగా, ఒక మహిళగా అన్నింటా నిండి , వెన్నంటే ఉండి, ప్రతి మగవాడి విజయం వెనుక నీడలా ఉండే మహిళా నీకిదే నా వందనం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో ... మీ కాకినాడ కాజా.









ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం