కుశలమా?.... నీవు కుశలమేనా?


వార్ధక్యం వెంట వ్యాధులు రావటం సహజం. చిన్న, చిన్న అనారోగ్యానికీ, అసౌకర్యానికీ చింతించాల్సిన అవసరం లేదు. శరీర ఎపుడూ కుశలంగా ఉండాలని కోరుకోకూడదు. కబీర్ అందుకే ఇలా అన్నాడు.
"కుసల , కుసల సబ్ పూచలే, కుసల కిసీ కా హోయ్
జరా ము నా భయ్ ము , కుసల కా హే కో హోయ్ ! "

       ప్రపంచంలో అందరూ కుశలమా? క్షేమమా? బాగున్నావా? కులాసాయేనా? అని అడుగుతూ ఉంటారు. నిజానికి కుశలం ఎక్కడుంది? ఎవరికుంది ? ముసలితనమూ పోలేదు. మృత్యు భయమూ పోలేదు. అవి ఎలాగూ వస్తాయి. ఇక కుశలమెక్కడిది? అని ప్రశ్నించాడు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం