కిడ్నాప్.....


వెంగళప్పకి ఎలాగైనా సులువుగా డబ్బు సంపాదించెయాలని కోరిక కలిగింది.
సినిమాలు చూసిన అనుభవంతో కిడ్నాప్ చేయాలనుకొన్నాడు.
పార్క్ కి వెళ్ళాడు. ఒక కుర్రాడిని సెలెక్ట్ చేసుకొన్నాడు. వాడిని పట్టుకొని " నాకు పాతిక లక్షలు ఇవ్వకపోతే మీ అబ్బాయిని వదలను " అని ఉత్తరం వ్రాసి వాడి జేబులో పెట్టి ఇంటికి పంపించాడు .
వెంటనే మర్నాడు ఆ కుర్రాడు సూట్ కేస్ తో డబ్బులు పట్టుకుని వచ్చాడు . జేబులో ఒక ఉత్తరం ఉంది. అందులో ఇలా ఉంది. " నువ్వు అడిగిన డబ్బు పంపుతున్నాను. మా అబ్బాయిని వదిలేయి . ఇట్లు పెద్ద వెంగళప్ప ." . 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం