కూరగాయల ఆకృతులు

మనం కూర గాయలను కేవలం తినటానికే కాకుండా రకరకాలుగా వాడవచ్చును. మనలో ఆ సృజనాత్మకత ఉండాలే గాని వాటికి ప్రాణం పోయవచ్చును. కూరగాయలతో, పళ్ళతో రూపొందించిన వివిధ ఆకృతులు చూద్దాం రండి. మనం కొన్ని కాయలు పళ్ళు చూసినపుడు ఇవి ఆ ఆకారంలో ఉన్నాయి, ఇవి వీటిలా ఉన్నాయి అనుకొంటాము కదా!  మన ఊహలకు ప్రాణం పోయవచ్చును.


































ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

హరిదాసు కీర్తనలు

వేదాలలో గణిత ప్రాముఖ్యం

కాళ్ళు తడవకుండా సముద్రం దాటచ్చు....