జనరేషన్ గేప్



       తరానికీ తరానికీ ఎంత తేడా ఉంటోందో చూడండి.
 ఉదాహరణకు టి. వి చూడాలనుకోండి.
డెబ్బై ఏళ్ళు దాటిన మా నాన్నగారు మామూలు కుర్చీలో కూచుని చూస్తారు.
       నలబై ఏళ్ళు దాటిన నేను పడక కుర్చీలో కూచుని చూస్తాను.
       ఇరవై ఏళ్ళు కూడా లేని మా అబ్బాయి మాత్రం సోఫాలో గాని దివాన్ మీద గాని పడుకొని చూస్తాడు.
అదేవిధంగా బయటకు వెళ్ళాలంటే ఇప్పటికీ మానాన్నగారు సైకిల్ ని వాడతారు. తప్పితే బండి తీస్తారు.

నాకు ప్రతీదానికీ బండి ఉండాలి. మా అబ్బాయికి కారు ఉంటే కాని కుదరదు. అదే జనరేషన్ గేప్

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం