పల్లకిలో పెళ్ళికూతురు....


నిన్న సాయంత్రం కాకినాడ రాయల్ పార్క్ దగ్గర ఒక పెళ్ళి జరిగింది. అందులో భాగంగా పెళ్ళికొడుకును పల్లకిలో ఊరేగించారు. ముందు షేక్ లాల్ గారి ఆర్కెష్ట్రా , విచిత్రవేషాలు వేసిన వాళ్ళు నడుస్తుండగా పెళ్ళికొడుకును ఊరేగించారు.  ఈ రోజుల్లో కూడా పల్లకి ఊరేగింపును చూసి జనం అంతా ఆగి మరీ చూసారు.  అవే ఈ ఫొటోలు.








ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

హరిదాసు కీర్తనలు

వేదాలలో గణిత ప్రాముఖ్యం

కాళ్ళు తడవకుండా సముద్రం దాటచ్చు....