మంచు కురిసే వేళలో ......

 ఈ రోజు ఉదయం స్కూలుకి వెళుతుంటే చాలా మంచు కురిసింది. ఉదయాన్నే లైట్స్ వేసుకొని వెళ్ళవలసి వచ్చింది కూడా. చుట్టూ మంచు  కప్పుకొన్న పచ్చని పొలాలు, ఎదురుగా మంచును చీల్చుకొని కనిపిస్తున్న కొండచిలువలాటి రోడ్డు చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది కదూ !. మీకూ ఆ అందాలను చూపించాలని  తీసాను. చూడండి. 
















నేను స్కూల్  వెళ్ళేటప్పటికి పిల్లలు  మిగిలిన టీచర్స్ మాత్రమే కాదు సూర్యుడు కూడా రాలేదు ఇంకా. మబ్బుల చాటు నుంచి బయటకు రావటానికి భయపడుతున్నాడు మంచును చూసి. 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం