కుడి చేతి వాటం వాళ్ళకే తయారయ్యాయా అన్నీ ?




       సాధారణంగా మనలో వందకు70  నుంచి90  వరకు ప్రజలు కుడిచేతి వాటం వాళ్ళే వుంటారు తెలుసా ? ఉదాహరణకు చూడండి కొన్ని పరికరాలు అన్నీ కుడిచేతి వాటం వాళ్ళకోసం తయారయాయియంత్రపరికరాలువంటగది సామానులుఫేంట్ జిప్ లుబ్రెడ్ కోసుకొనే కత్తిటిన్ ఓపెనర్కొలపాత్రస్పైరల్ బుక్స్కత్తెరలుబాక్సింగ్ గ్లోవ్స్పెన్స్కీ బోర్డ్ లో న్యుమరిక్ పాడ్ , సంగీత పరికరాలుడెస్క్ అమర్చిన కుర్చీలుమౌస్ ,  బుక్ రీడర్ లుటీకెటిల్స్తలుపులుబెల్ట్స్ , పెన్సిల్ చెక్కే షార్పెనర్స్ , పీలర్స్ మొదలయినవి అన్నీ కుడి చేతి వాటం వాళ్ళకి మాత్రమే పనికి వస్తాయిఎడమ చేతి వాటం వాళ్ళు 
ఈ  వస్తువులు వాడటానికి చాలా ఇబ్బంది పడతారు

























ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం