పోస్ట్‌లు

2015లోని పోస్ట్‌లను చూపుతోంది

వంటింటి చిట్కాలు

1. ఖరీదైన గాజుసామాగ్రి శుభ్రం చేస్తున్నప్పుడు చేతిలో నుంచి జారి          పగి లిపోకుండా ఉండకుండా వాటిని తుండుగుడ్డలో చుట్టి శుభ్రం చేయాలి. 2.  గంధపు చెక్కను పుస్తకాల మధ్య ఉంచితే పుస్తకాలు తినేసే పురుగులు ,   చి మటలు ఆదరికిరావు. 3. గచ్చు నేల కడిగేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పు కలిపితే , ఆరిన తరువాత ఈగలు వాలవు. 4. గాజు సామాగ్రిపై పడిన గీతలు టూత్‌పేస్ట్ తో రుద్దితే సరి. 5. గులాబీ పువ్వుల రేకులు ఊడి పోకుండా ఉండాలంటే పూలు తేగానే ప్రతీ  పువ్వు మధ్యన ఒక చుక్క కొబ్బరి నూనె వేయాలి. 6. చింతపండుతో పాటు కొంచెం ఉప్పు కూడా కలిపి రాగి పాత్రలను తోమినట్లైతే తళ తళా మెరుస్తాయి. 7. చేతికి రానంత చిన్నవై పోయిన టాయిలెట్ సోపు ముక్కలు ఎండ బెట్టి తురిమి సర్ఫ్ వంటి పౌడర్‌లలో కలిపి బట్టలు ఉతికితే కమ్మని సువాసనను అందిస్తాయి.

ఇంటింటి చిట్కాలు

చిత్రం
1. అరటిపండు తొక్కలని ఓవెన్ లో బేక్ చేసి గులాబీ మొక్కల కుండీల్లోని మట్టితో కలిపితే , కావలసినంత పొటాషియం అంది పువ్వులు చక్కగా పూస్తాయి. 2. కోడిగ్రుడ్డు డొల్లను మెత్తగా పొడిచేసి పాదులకు గానీ , మొక్కలకు గాని వేస్తే మంచి ఎరువులా పని చేస్తుంది. 3. కత్తెరలు గానీ , చాకులు గానీ , పదును పెట్టించుకోవాలన్నప్పుడు , ఒక గరుకు(ఉప్పు)కాగితంతో గట్టిగా రుద్దితే పదునెక్కుతుంది. ఇది ఇంట్లో మనమే చేసుకోవచ్చు. 4. కర్పూరం డబ్బాలో వేసి ఎంత మూతపెట్టినా , కొంత కాలానికి కొంతైనా హరిస్తుంది. నాలుగు మిరియపు గింజలు , నాలుగు బియ్యం గింజలు ఆ డబ్బాలో కర్పూరంతో పాటు వేసి ఉంచితే , కర్పూరం అంత తొందరగా హరించుకుపోదు. 5. కర్ర సామానుల మీద , నేలపై మంచు కురిసినట్లు చెమ్మపడుతూ ఉంటుంది. లీటరు నీటిలో చెంచాడు కడిగే సోడా కలిపి కడగండి. తరువాత శుభ్రమైన నీటితో మరోసారి కడిగి ఆ నేలని ఆరబెడితే మంచిది. 6. కొవ్వొత్తి పత్తికి కాస్త ఉప్పురాస్తే ఎక్కువసేపు కాలుతుంది. కొవ్వొత్తుల వత్తుల అంచుల్ని సగం వరకు కత్తిరిస్తే ఎక్కువసేపు స్థిరంగా , కాంతిగా వెలుగుతాయి.

పెద్దలకు మాత్రమే

         తెల్లవారుఝామున   లేచి   చడి   చప్పుడు   కాకుండా   మంచం   దిగాను .  అందరూ   మంచి   నిద్రలో   ఉన్నారు .  నా   భార్య ,  పిల్లలు   అందరూ   నిద్రావస్థే .  నెమ్మదిగా   అడుగులో   అడుగు   వేస్తూ   హాల్   లోకి   వచ్చి  ,  సోఫాలోకి   చూస్తే    ’ తను ’   అక్కడే   ఉంది .  నెమ్మదిగా   దగ్గరికి   వెళ్ళాను .  పైనున్న   వస్త్రాన్ని   తొలగించి   తదేకంగా   చూస్తూ   నిలుచున్నా .  సోఫాలో   కూర్చుని ' తనని’    ఒళ్ళో   చేర్చుకొని   చేతులతో   మృదువుగా   రాస్తూ   ఆనందాన్ని   అనుభవించాను .  నాలో   ఎన్నాళ్ళగానో   ' తనపై'    ఉన్నకోరిక   ఇప్పటికి   తీరిందని   ఆనందించాను .  ఎప్పటినుంచో   పెంచుకున్నా'   తనపై'    వ్యామోహాన్ని .  అటూ   ఇటూ   చూసి   ముద్దు   పెట్టుకున్నాను .  హృదయానికి   హత్తుకున్నాను .  ఇలా  ’  తనతో ’  మౌనంగా   ఊసులాడుతుంటే   ఇంతలో   ఎప్పుడు   లేచి   వచ్చిందో   నా   భార్య   ఎదురుగా   నుంచుంది .  ఏమిటి  ?  అంత   ముద్దు   వచ్చేస్తోందా   ఉదయాన్నే   దాన్ని   హత్తుకుని   కూర్చున్నారు .  లేచి   బ్రష్   చేస్తే   కాఫీ   ఇస్తాను   తాగండి .  అయినా   ఇరవైనాలుగు   గంటలూ   ఇంక   దాన

దానిమ్మ చేసే మేలెంతో

చిత్రం
దానిమ్మ : దీన్లోని గింజలు వ్యర్థాలను తొలగిస్తాయి. దానిమ్మ గింజల్లో ఉండే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులూ , మధుమేహం లాంటివి రాకుండా కాపాడతాయి. అంతేకాదు త్వరగా వార్థక్యపు ఛాయలు రాకుండా చూస్తాయి. యాంటి ఆక్సి డెంట్  గా పిలువబడే .. .. .. విటమిన్‌ ' ఏ ' , విటమిన్‌ ' సి " , విటమిన్‌ ' ఇ" మరియు సెలీనియం , క్రోమియం , లైకోఫిన్‌ , మొదలగునవి ప్రతిరోజూ ఆహారములో తీసుకుంటే ఫ్రీ-రాడికిల్స్ ఆనే వ్యర్ధపదార్ధాలు మనశరీరమునుండి ఎప్పటికప్పుడు తొలగించబడును.

ఆరోగ్యానికి జామాకు

చిత్రం
రుచిగా ఉండే జామపండ్లు తింటాం. కానీ జామ ఆకు గురించి ఎప్పుడయినా ఆలోచించారా... వాటిల్లో ఉండే పోషకాల గురించి విన్నారా ? ఈ ఆకుల్లో పలు ఆరోగ్య సమస్యలు   రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నొప్పులూ , వాపులను నివారించే గుణాలూ అధికమే! నీటిని మరిగించి , శుభ్రంగా కడిగిన జామ ఆకులను అందులో వేసి చల్లారిస్తే , జామాకుల టీ తయారవుతుంది. దీంతో ఎన్నో రకాల ఫలితాలను పొందొచ్చు. ఈ టీ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు అదుపులో ఉంటాయి. దీన్లోని పోషకాలకు బరువు తగ్గించే గుణం కూడా ఉంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగి బాధపడే వారు ఈ టీని నెలకోసారి తాగినా ఫలితం కనిపిస్తుంది. అజీర్ణ సమస్యలూ తగ్గుతాయి. జామాకు టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. జలుబూ , దగ్గూ నెమ్మదిస్తాయి. శుభ్రంగా కడిగిన జామాకులను నమలడం వల్ల పంటి నొప్పులు దూరమవుతాయి. చిగుళ్ల నొప్పీ , నోటిపూతా తగ్గుతాయి.

వినాయక చవితి శుభాకాంక్షలు

చిత్రం

మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

చిత్రం

ఇండోర్ ప్లాంట్స్ ఉపయోగాలెన్నో

చిత్రం
ఇంట్లో మొక్కలు పెంచుకొంటే కంటికి ఇంపుగా , ఆహ్లాదంగా ఉంటాయి . అంతేకాదు ఇండోర్ ప్లాంట్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయన్నది శాస్త్రజ్ఞులు తెలిపిన విషయం . మొక్కలు మానసిక ఆనందాన్నే కాక సులువుగా శ్వాసించడానికి ఉపయోగపడతాయి కూడా .      మొక్కలు గాలిని ఫిల్టర్ చేయడంలో బాగా సహకరిస్తాయి . ఇంట్లో మనం ఉపయోగించే రకరకాల వస్తువులు వెలువరిచే విషతుల్య రసాయనాలను ఇవి పీల్చివేస్తాయి . మన పరిసరాలలో వాటి ప్రభావాన్ని తగ్గిస్తాయి . మనం వాడే కార్పెట్లు , ఫర్నిచర్ , ఫ్రిజ్ లు , ఎ . సి లు , కంప్యూటర్లు , పెయింట్స్ , క్లీనర్స్ మొదలైనవి అనేక రకాల రసాయన పదార్దాలను , విషవాయువులను తక్కువ మోతాదులో విడుదల చేస్తాయి .      మనం ఇంట్లో పెంచే ఇండోర్ ప్లాంట్స్ వీటిని గ్రహించి ఆహారంగా , శక్తిగా మార్చుకొంటాయి . మనకు పరిశుభ్రమైన గాలిని అందిస్తాయి . మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి . పామ్స్ , లిల్లిస్ మొదలైన మొక్కలను ఇండోర్ ప్లాంట్స్ గా గదులలో పెంచుకోవచ్చును . ఇవి ఆహ్లాదాన్ని , ఆరోగ్యాన్ని ఇస్తాయి .  

అదృశ్య విద్య

చిత్రం
ఈనాడు సౌజన్యంతో 

అంకెలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి ?

చిత్రం

ఉల్లి కాడలు ఫ్లూ కి మందా

చిత్రం

సజీవ బాక్టీరియా చిత్రం

చిత్రం

నోటి క్యాన్సర్ కు గ్రీన్ టీ

చిత్రం

ఉభయ చరం

చిత్రం

జనగణ మన పూర్తి అర్ధం

చిత్రం

లాహిరి ... లాహిరి ... లాహిరి లో

చిత్రం

రోబో డ్రెస్

చిత్రం

అక్షరాలు ఏమి చెప్తున్నాయి ?

చిత్రం
ఫేస్ బుక్ మిత్రుని సౌజన్యంతో 

కాలెండర్

చిత్రం

డ్రైవర్ లేని కారు

చిత్రం

లూనా ఓ మంచి పనోడు

చిత్రం