శిలలపై శిల్పాలు చెక్కినారు...

శిలలపై శిల్పాలు చెక్కినారు...
అని సినీ కవి వ్రాసారు. కళాహృదయం ఉండాలే కాని శ్రీశ్రీ చెప్పినట్లు సబ్బుబిళ్ళా, కుక్కపిల్లా, అగ్గిపుల్లా కవితలకే కాదు మనలోని కళను చూపించడానికి పనికి వస్తుంది. ఇసుకతో చెక్కిన సైకత శిల్పాలను చూడండి. ఎంత బాగున్నాయో.











ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం