మంచి మాట


మన కష్టాలకు పరిస్థితులను నిందించడం సాకులు వెతకడమే ,
ఏ సమస్య ఎదురైన అందులో మన బాధ్యత ఎంత ఉందో గుర్తించినపుడే దాన్ని
సవరించుకొని లోపాన్ని కూడా సామర్ధ్యంగా మలచుకోగలుగుతాము. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం