కలివిడిగా.... విడివిడిగా ....
ఈ రోజుల్లో ఫేస్ బుక్ ఖాతా లేనివారు లేరు . అయితే మనం మన ఖాతా ఎలా జాగ్రత్తగా నిర్వహించాలి. ఏ రకమైన పర్సనల్ షేరింగ్స్ చేసుకోవాలి. సెట్టింగ్స్ గురించి వివరంగా ఈనాడు దినపత్రికలో వచ్చిన వ్యాసం ఇది అందరు తప్పక చదవాల్సినది. అందుకే పోస్ట్ చేస్తున్నా.
బ్రాహ్మణ వధూవరుల వివరాలకు చదవండి కాకినాడ కాజా "తలంబ్రాలు" @http://kakinadakajatalambralu.blogspot.in