టొమేటో తో ఉపయోగాలెన్నో...



పీచు అధికంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకొనేవారికి చాలా మంచిది.
శరీరంలో విషపదార్ధాలను బయటకు పంపడంలో టొమేటో లది మంచి పాత్ర ఉంటుంది.
ప్రతిరోజూ ఒక గ్లాసుడు టొమేటో రసం తాగితే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.
రోజుకొక టొమేటో తింటే రక్తం శుద్ధి అవుతుంది.
శరీరంలోని రకరకాల ఇన్ ఫెక్షన్ లను తొలగించుతుంది.
సివిటమిన్ సమృద్ధిగా లభిస్తుంది.
వీటిలో లికోపిన్ అధికంగా ఉంటుంది. కాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడే యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేస్తుంది.
గుండెపోటు, అజీర్ణం, కాలేయ సంబంధ వ్యాధులు, కామెర్లు, డయాబెటిస్, మలబద్ధకం మొదలైన రుగ్మతల నుంచి కాపాడుతుంది

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం