ఓటర్ లారా చైతన్యం పొందండి ....

ఒక సామాన్య కూలీ  ఓటర్లను చైతన్య పరుస్తూ ఉండగా ఎంతో చదువుకున్న మనము ఏమీ పట్టనట్లు ఉండటం భావ్యం కాదు . సాధారణంగా ఎలక్షన్ అనే సరికి మనకెందుకు అనే ఒక ఉదాసీనత బాగా చదువుకున్న వారిలో ఏర్పడింది . ఈనాటి రాజకీయాలు అలా తయారయాయి. ఎవరైతే 
ఏమిటిలే , ఎవరూ మానని ఉద్ధరించడానికి రావటం లేదు వాళ్ళ వాళ్ళ అవసరాలు, పదవీ కాంక్షలు ధన సంపాదన కోసమే ప్రజాసేవ ముసుగులో ప్రజల ముందుకు వస్తున్నారు . అయినాప్పటికీ అందరూ పనికిరాని వాల్లే అయినా అందులో కొంచెం మంచి వాడిని ఎన్నుకోవడం మన భాధ్యత. కులం , పార్టీ , ప్రాంతం అలాటివి కాకుండా నిలుచున్న వ్యక్తి నిజాయితీని ఆధారంగా ఓటు వేద్దాం (అది ఎడారిలో ఎండమావిలో నీళ్ళు తాగటమే అనుకోండి ) 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం