ఎందుకో ... ఏమిటో... num
ఎందుకో ... ఏమిటో...
మనం ఊరు వెళ్తున్నాము . రైల్ ఎక్కాము. చాల రష్ గా ఉంది . ఒక్కో సీట్ లో నలుగురు కూర్చునే చోటులో అయిదుగురు కూర్చుని ఉన్నారు. మనకి సీట్ దొరకలేదు . వాళ్ళు సర్దుకుని మనకి చోటు ఇవ్వ వచ్చు కదా అనుకుంటాము . కొన్నిసార్లు సీట్ కోసం దెబ్బలాడుతూ ఉంటాము కూడా .
కొంతసేపటికి చోటు దొరుకుతుంది .కూర్చుంటాము. మనసు మారిపోతుంది . తర్వాత స్టేషన్ వస్తుంటుంది కొత్త వాళ్ళు ఎక్కుతారు కాళీ గా కూర్చోండి , మళ్ళి చోటు అడుగుతారు అని చెప్తాము మన పక్క వాళ్ళకి . ఎవరైనా వచ్చి నుంచుంటే పట్టించుకో కుండా ఎక్కడ చోటు అడుగుతారో అని ఎటో చూస్తూ ఉంటాము . చోటు అడిగితె నలుగురి సీట్ లో ఎంత మంది కూర్చుంటారు అని దేబ్బలాడుతాము ఎందుకో... ఏమిటో ...

కామెంట్‌లు