ఎందుకో ... ఏమిటో ....
ఎందుకో ... ఏమిటో ....
మనం బస్సు కాని రైల్ కాని ఎక్కాలి అనుకుందాము. ఆగగానే దిగేవాళ్ళకి చోటు ఇవ్వకుండా దూసుకెల్తాం. అదే మనం దిగేటప్పుడు కనుక ఎవరైనా ఎక్కుతుంటే మాత్రం దిగేవాళ్ళు దిగుతుంటే ఎలా ఎక్కుతారు ,అంత కంగారు ఏమిటి ,దిగేవాళ్ళు దిగాక ఎక్కచ్చు కదా అంటాము .
ఎందుకో .... ఏమిటో
మీ కాకినాడ కాజా

కామెంట్‌లు