అందరూ తప్పక చదవాల్సిన కధ .
ఈనాడుఆదివారం మాగజైన్ లో వచ్చిన ఈ కధను అందరు ముఖ్యంగా నేటి యువత చదవాలనే ఉద్దేశ్యంతో ఇక్కడ ప్రస్తావిస్తున్నాను . కని ,పెంచి పిల్లలపైన ఎన్నో ఆశలు పెట్టుకొని , వారి భవిష్యత్తును ఎంతో ఉన్నతంగా ఊహిం చుకొనె తల్లి తండ్రుల ఆశలను నిరాశ పరుస్తూ వయసు తొందరలో తప్పటడుగులు వేయకుండా ఉండాలనే ఆశతో . ఈనాడు ఆదివారం మాగజైన్ లో శ్రీమతి భారతి శ్రీ సంతోష్ గారు వ్రాసిన కద చదివిన తరువాత పదిమంది చదివితే ఉపయోగం అన్న ఉద్దేశ్యంతో మాత్రమే
కాక నేటి యువతలో చాలా మందికి బుక్స్ కంటే ఆన్ లైన్ లో చదివే అలవాటు ఎక్కువగా ఉండటం కూడా నేను ఈ పోస్ట్ వ్రాయడానికి దోహదం చేసింది .
" నాన్న రాయని లేఖ " కధ లో ఉరకలు వేసే వయసు వేడి లో తెలిసీ తెలియని తొందరలో వేసే తప్పటడుగులు వేయబోతుమ్టే చనిపోయిన తండ్రి కలలో వ్రాసిన ఉత్తరం చదినిన ఆనందిని తను ఎంత తప్పు చేయబోయినదో గ్రహించి తప్పు దిద్దుకొని ప్రియుడు పిలచినా వెళ్లక ముందు చదువు, కెరియర్ ముఖ్యమని తిరస్కరించిన విధానం బాగుమ్ది. తప్పక

కామెంట్‌లు