ఎందుకో ... ఏమిటో
ఎందుకో ... ఏమిటో ....
మనం చాలా పెద్ద క్యూ లో వెనకాల నుంచున్నాము అనుకొండి . ముందు ఉన్న వాళ్ళలో ఎవరైనా తెలిసినవాళ్లు ఉన్నారేమో అని తెగ చూస్తాము. ఒకవేళ కనిపిస్తే మాత్రం వాళ్ళ చేత టికెట్స్ తీయించాడమో , లేకపోతే వాళ్ళ తో మాట్లాడుతూ లైన్లో దూరిపోవటమో చేస్తాం . కాని అదే పని వేరే ఎవరైనా చేసారనుకోండి ఇంక మనం రేచ్చిపోతాం . వెనకనుంచి అందరు వచ్చి దూరిపొతే ఎలాగ లైన్లో ఇందాక నుంచి నుంచున్నాము మేము ఎమయిపోవాలి అంటూ గొడవ పడతాం .
ఎందుకో ... ఏమిటో ....
మీ కాకినాడ కాజా

కామెంట్‌లు