తిరిగి రాని లోకాలకు తరలి వెళ్ళిన బహుదూరపు బాటసారి
ఆంధ్ర సినీ జగత్తులో నట సామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఓ బుద్దిమంతుడు, దేవదాస్, ప్రేమాభిషేకం, విప్రనారాయణ ఇలా ఎన్నో ఎన్నెన్నో చిత్రాలతో ప్రేక్షకులకు తన నట విశ్వరూపాన్ని చూపించి బహుదూరపు బాటసారిలా తిరిగి
రాని లోకాలకు మరలి వెళ్ళారు. వారి మృతికి సంతాపం తెలుపుతూ, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. మీ కాకినాడ కాజా
కామెంట్‌లు