ఎందుకో ... ఏమిటొ ...
ఎందుకో ... ఏమిటొ ...
ఎవరైనా ఏదైనా వస్తువును చూసుకోకుండా తన్నేసారు అనుకుందాము. చూసుకుని నడవాలి . కళ్ళు నెత్తిన పెట్టుకుని నడిస్తే ఎలాగా అని తిడతాము. (అదీ ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే ). కాని అదే మనము కనుక చూడకుండా తన్నేసాము అనుకొండి . వస్తువులు దారిలో పెట్టుకుంటారా అని తిట్టే స్తాము. మరి ఎందుకో ... ఏమిటో

కామెంట్‌లు