ఎందుకో ... ఏమిటో ...




మనం ఊరు వెళ్ళడానికి    బస్ స్టాప్ కి వెళ్లాము . మన ఊరి బస్ కోసం చూస్తుంటాము . మన బస్ తప్ప అన్ని బస్ లు వస్తున్నట్లు అనిపిస్తుంది . చీ ఉత్తప్పుడు ఎన్ని బస్ లు వెళుతుంటాయో మనం వచ్చినపుడు  ఒక్కటీ వచ్చి చావదు అనుకుంటాం . అందుకే నేమో మనం ఎక్కే బస్ జీవితకాలం లేట్ 
  

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం