చెన్నపట్న ది సిటీ ఆఫ్ టాయ్స్


      తరువాత మనకు చెన్నపట్న వస్తుంది. దీనిని సిటి ఆఫ్ టాయ్స్ అంటారు.  ఈ ఊరు మొత్తం చెక్కతో బొమ్మలు తయారుచేస్తారు. ఎక్కడ చూసినా బొమ్మలు అమ్మే షాప్ లు ఉంటాయి.  మనకు ఇక్కడ నక్కపల్లి, కొండపల్లి బొమ్మలు ఎలాగో అలాగ ఉంటాయి.









 మరో పదిహేను కి.మీ వెళ్లేసరికి మద్దూరు అనే ఊరు వస్తుంది. ఇక్కడ మద్దూరు టిఫిన్స్ అనే హోటల్ ఉంటుంది. అక్కడ టిఫిన్స్ చాలా బాగుంటాయి. అక్కడ మద్దూరు వడ స్పెషల్ కానీ తినకండి. అది చెక్కముక్కను తిన్నట్లు ఉంటుంది. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం