శ్రీరంగపట్న విశేషాలు చూడండి




ఇక్కడి దేవాలయం చాలా పెద్దదిగా , విశాలంగా నిర్మించబడినది  తొమ్మిదవ శతాబ్దం లో గంగ వంశపు రాజులచే నిర్మించబడి, హోయసల , విజయనగర  రాజులచే ఆధునికీకరించబడినది . ఈ క్షేత్రం దక్షిణ భారత దేశంలో పంచరంగ క్షేత్రములలో ఒకటిగా పేరొందినది. దీనిని ఆదిరంగా క్షేత్రం అంటారు. స్వామి పడగ విప్పి, చుట్టాలు చుట్టుకొని ఉన్న ఆదిశేషునిపై పవళించి ఉంటాడు. కాళ్ళవద్ద లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది . పెద్ద పెద్ద ప్రాకారాలు, తటాకం కలిగి ఉంటుంది.  ప్రాకారంలో చుట్టూ హనుమాన్, గరుడ, ఆళ్వార్ లకు దేవాలయాలు ఉన్నాయి. 





ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం