శ్రీరంగపట్టణం దగ్గరలో చూడవలసిన ప్రదేశాలు


శ్రీరంగపట్టనానికి దగ్గరలో బాలమూరి జలపాతం ఉంది. ఇదిగో చూడండి.  


మరొక చూడాల్సిన ప్రదేశం రంగనతిట్టు పక్షుల అభయారణ్యం . ఇది కావేరి నదిలో సహజంగా ఏర్పడిన చిన్నదీవి వంటిది. నదీపాయలమధ్యన కాకినాడ సమీపంలోని కోరింగ మడ అడవులలాగా ఏర్పడినది .
ఇక్కడ అనేక జాతుల పక్షులు ఆవాసం ఏర్పచుకొని జీవిస్తునాయి. ప్రకృతి ప్రేమికులకు చాలా చూడవలసిన ప్రదేశం . ఇక్కడ మనకు నదిలోంచి రాళ్ళ మీదకు చేరి సేదతీరుతున్న మొసళ్ళు కూడా కనిపిస్తాయి.





 దగ్గరలో శివసముద్రం జలపాతం కూడా ఉంది. ఇది భారతదేశం లోనే రెండవ అతి పెద్ద జలపాతం .


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం