మైసూర్ చూసొద్దాం రండి ......





బెంగుళూరు  నుంచి మనం చూడవలసిన ప్రదేశాలు అనగానే అందరికి గుర్తుకు వచ్చేది మైసూర్ . బెంగుళూరు  తరవాత బాగా అభివృద్ధి చెందిన నగరం ఇది. నిజానికి బెంగుళూరు  మైసూర్ రాజ్యంలో ఒక నగరంగా ఉండేది. తరువాత కర్ణాటక రాజధానిగా మారింది. బెంగుళూరు రాజధానిగా , ఐ.టి  హబ్ గా ప్రసిద్ధి చెందితే మైసూర్ చారిత్రక నగరంగా ప్రసిద్ధి పొందింది .

      మైసూర్ బెంగుళూరు కు సుమారు 1 4 0  కి.మీ దూరంలో ఉంది. బెంగుళూరు నుంచి మైసూర్ కు నాలుగు వరుసల జాతీయ రహదారి ఉంది. బెంగుళూరు లో బయలుదేరితే సుమారు 5 0 కి.మీ వెళ్లేసరికి రామనగర్ వస్తుంది. ఇది సిల్క్ సిటిగా పేరు పొందింది . ఇక్కడ పట్టుపురుగుల ఉత్పత్తి కేంద్రం, అనేక పట్టు ఉత్పత్తులు అమ్మే షాప్స్ కనిపిస్తాయి.





         

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం