సెలయేర్లు -- జలపాతాలు

సెలయేర్లు , జలపాతాలు కూడా ఎన్నో ఉన్నాయి. వాటిని సరిగ్గా పరిశీలించండి  


ఇవన్నీ కూడా కృత్రిమంగా ఏర్పరచినవే వాటి వెనుకకు మన వెళ్ళడానికి దారి ఉంది చూడండి . నీళ్ళ వెనక మనుషులు కనపడుతున్నారా?

 ఇదే ఆ దారి చూడండి . ఇలా వెళితే జలపాతం వెనకకు చేరవచ్చును.

అనేక సరస్సులు, కొలనులు అన్నీ మనుషులు సృష్టించినవే . 





అందం , ఆకర్షణ కోసం తయారు చేసిన శిల్పాలు చూడండి . 









కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం