షాపింగ్ మాల్ ౩


సరే ఇక ఒక్క షాపింగ్ మాల్ ఒక్కటే చూపిస్తే మీకు బోర్ కొట్ట వచ్చును. దీనితో ముగిస్తాను. 


ఇక్కడ మనకు దొరకని వస్తువులు లేవు. బట్టలు , ఎలక్ట్రానిక్ వస్తువులు, జోళ్ళు, ఆహారపదార్ధాలు, సర్వం లభిస్తాయి. అందుకే ఇక్కడికి వస్తే పుణ్యం, పురుషార్ధం అన్నట్లు ఇంటికి కావలసిన వస్తువులతో పాటు, మానసిక ఉల్లాసం కూడా లభిస్తుంది. ఆ ఫొటోస్ చూడండి.  





ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం