విశ్వేశ్వరయ్య మ్యుజియం - 2




ఇక్కడ మనకు అనేక వింతలు విశేషాలు కనిపిస్తాయి. 

సైన్స్ తో సరదా అనిపించే అనేక విషయాలు మనము చూడ వచ్చును.

అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించి అనేక విషయాలు  తెలుస్తాయి. వెనుకన వున్న బిల్డింగ్ యు . బి గ్రూప్ వారి భవనం .
విద్యార్ధులు స్వయంగా చేసి చూసేలా అన్నీ అమర్చబడ్డాయి. 


జివ పరిణామ క్రమాన్ని తెలుపుతూ పురాతన కాలంలో జీవించి ఇప్పుడు విలుప్తమయిన డయినో సారస్ వంటి జీవుల నమూనా లు కూడా ఇక్కడ మనం చూడ వచ్చును .

అంతరిక్షములో జీవనం అక్కడ కావలసిన పరిజ్ఞానం గురించి వివరాలు తెలుస్తాయి ఇక్కడ.





గాలి పీడనం సహాయంతో బాల్ ఎలా ఎగురుతోందో చూడండి.



శిలా యుగం నుంచి మానవ పరిణామ క్రమం మరియు ఆయాకాలాలలో మానవుడు ఉపయోగించిన వస్తు సముదాయం గురించి తెలుస్తుంది . 





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం