గోపాల స్వామి బెట్ట














అక్కడ గోపాలస్వామి గుడి తప్ప ఏమి ఉండదు. కాని మనం వెళ్ళడానికి  పడిన  ప్రయాస అంతా మర్చిపోతాము . అంత హాయిగా ఉంది చూడండి. మెట్లు ఎక్కుతుంటే పైన పడిన వర్షం కిందికి జారుతూ కాళ్ళను తడుపుతూ ఉంటే చల్లగా మంచులో కాళ్ళు పెట్టినట్లుగా ఉంది. చుట్టూ పచ్చని పచ్చిక బయళ్ళు , అక్కడక్కడ పచ్చిక మేస్తూ జింకలు కనిపించాయి.  ఏనుగులు కూడా కనిపించాయి.
 






అక్కడ దేవాలయంలో స్వామి వేణుగోపాలస్వామి. ఈయనను సంతాన వేణుగోపాలస్వామి అంటారు. విగ్రహం చాలా అందంగా చూడచక్కగా ఉంది. కర్ణాటక లోని చాలా దేవాలయాలలో లాగే ఇక్కడ కూడా మద్యాహ్నం భోజనం పెడతారు.  వెళ్ళిన వాళ్ళు తిరిగి రావాలనిపించదు . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం