సింగపూర్ బొటానికల్ గార్డెన్స్ చూద్దాం రండి .



సింగపూర్ బొటానికల్ గార్డెన్స్ సుమారు 74 హెక్టార్ ల విస్తీర్ణం లో నిర్మించబడింది . ప్రపంచంలో ఇది ఒక్కటే ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు తెరచి ఉంచబడే గార్డెన్ .  అంతె కాదు ఎంట్రన్స్ ఫీజ్ కూడా ఏమి తీసుకోరు. ఇక్కడ అనేక చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి ఇందులోనే నేషనల్ ఆర్చిడ్ గార్డెన్ ఉంది 





ఇది సుమారు 3 హెక్టేర్ ల విస్తీర్ణం లో ఉంది. ఇక్కడ సుమారు 1000 కి పైగా జాతులు ఆర్చిడ్స్ వున్నాయి. 


గార్డెన్స్ చూడటానికి రూట్ మేప్ కూడా ఉంది . దానిని చూసి మనంతట మనం అంతా చుట్టేయచ్చు .




ఇందులో కొన్ని విశేషాలు టెన్ హూను సియాంగ్ మిస్ట్ హౌస్ , ఇవల్యుషన్ గార్డెన్ మొదలైనవి.



మరిన్ని విశేషాలు తదుపరి పోస్టు లో చూడండి .




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం