బొటనికల్ గార్డెన్స్ విశేషాలు

ఇక్కడ మూడు సరస్సులు కూడా ఉన్నాయి. అవి సింఫనీ లేక్, ఎకో లేక్, స్వాన్ లేక్ వాటిని చూద్దాం.

ఇదే సింఫనీ లేక్ ఇక్కడ సరస్సు మధ్యన నిర్మించిన ఈ కట్టడంలో దేశ విదేశాల సంగీత కార్యక్రమాలు జరుగుతుంటాయి .


ఎకో లేక్ చూద్దాం రండి 




ఇది ఎకో లేక్ రకరకాల నీటి మొక్కలు ఉన్నయి. 


ఎంత పెద్ద ఆకులు ఉన్నాయో చూసారా? 

ఇక మూడోది స్వాన్ లేక్ ఇక్కడ మనకి చాలా హంసలు కనిపిస్తాయి చూడండి . 

కంగారు పడకండి ఇవి తయారుచేసిన బొమ్మలు నిజమైనవి కింద ఉన్నాయి చూడండి .


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం