కబ్బన్ పార్క్ విశేషాలు చూద్దాం రండి


కబ్బన్ పార్క్ యం. జి. రోడ్ కి , కస్తుర్బా రోడ్ కి దగ్గరలో ఉన్న అతి పెద్ద పార్క్ . బెంగుళూరు లో సుమారు 1 8 7 0 ప్రాంతంలో నిర్మిచ బడినది . అనెక ఫల, వృక్షాలతో నిండి ఉన్న ఈ పార్క్ ఇది వరకు చాలా విశాలంగా ఉండేది . ఇప్పుడు ఈ పార్క్ మధ్య నుంచి రోడ్ నిర్మించడం వలన రెండు భాగాలుగా అయింది . 


ఒక పక్కన పిల్లల కోసం బాల భవన్ నిర్మించారు . ఇక్కడ పిల్లలకు , పెద్దలకు వినోదాన్ని ఇచ్చే ఎన్నో రకాల  ఆటలు ఉన్నాయి.

ఒక పక్కన అంతా పెద్ద పెద్ద చెట్లు, బండ రాళ్ళు ఉన్నాయి.

విరిసిన గుల్ మొహర్ చూడండి.

కొండ మీద అందరూ ఎక్కి ఫోటోలు తీసుకుంటారు.
ఇక్కడ ఎక్కువగా ఉండేవి వెదురు పొదలు .






 చిన్న కొలను కుడా ఉంది

పిల్లలకు, పెద్దలకు సరదా కలిగించే టాయ్ ట్రైన్ కుడా ఉంది .




ఎన్నో వందల సంవత్సరాల్ వయసు కలిగిన పెద్ద పెద్ద మర్రి చెట్లు ఎన్నో ఉన్నాయి. 



ఇక్కడే పిల్లలకు ఆట పాటలకు ఏర్పాట్లు ఉన్నాయి. టెన్నిస్ కోర్ట్ మొదలైనవి ఉన్నాయి. 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం