షాపింగ్ మాల్

పైకి కిందికి వెళ్ళడానికి ఎస్కలేటర్స్ ఉన్నాయి. వాటిని చూడగానే నాకు మన్మధుడు సినిమాలో పారిస్ వెళ్ళినప్పుడు బ్రహ్మానందం , నాగార్జున సన్నివేశం గుర్తుకు వచ్చింది . వచ్చిన వారిని అలరిస్తూ. అక్కడ వాయిద్య బృందం ఇంగ్లిష్ పాటలు పాడుతున్నారు. పిల్లలకోసం రకరకాల ఆటలుకూడా ఉన్నాయి. రిమోట్ సహాయంతో వెనుక నుంచి నడుపుతుంటే పిల్లలు వాళ్ళే నడుపుతున్నట్లు ఫిలయిపోతున్నారు చూడండి . ఇవే కాదు పిల్లలు ఎక్కి తిరగడానికి బాటరీ ఆపరేటెడ్ రైలు బండి కూడా ఉంది. ఇదే కాదు పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టపడే బౌలింగ్ కూడా ఉంది చూడండి see next post