సాగర సంబరాలు చూసొద్దాం రండి

సాగర సంబరాలు చూసొద్దాం రండి 

కాకినాడలో సాగర తీరంలో జరుగుతున్న సాగర సంబరాలు 2014 చూసారా ?చూసొద్దాం రండి  అదుగో చూసారా జల సాగరాన్ని చూడటానికి వెళుతున్న జనసాగరాన్ని . 
ఎప్పుడైనా  జానపద కళారూపం తప్పెటగుళ్ళు చూసారా ?

రకరకాల విచిత్ర వేషాలు చూడండి కర్రకాళ్ళతో పొడవుగా నుంచుని  ఉన్నవారు,గొరిల్లాలు, విచిత్ర జంతువుల రూపాల తొడుగులు ధరించి పిల్లాపెద్దలను ఆకర్షించే వేషాలు 





అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయాన్ని దర్శించు కోండి 


అదుగో వివిధ కార్యక్రమాలకు వేదిక 

సాన వి రమణ గారు  రూపు దిద్దిన సైకత శిల్పం 
చూసారు కదూ సాగర సంబరాలు 2014. మీ కాకినాడ కాజా 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం