గోల్డెన్ టెంపుల్ సంగతులు మరిన్ని తెలుసుకోండి


మరొక దేవాలయంలో కూడా బౌద్ధుల గురువుల విగ్రహాలు కొలువై ఉన్నాయి. 



నాలుగేళ్ల బాల బౌద్దుడు చూడండి . 



చూడ చక్కని బౌద్ధుల చిహ్నాలు




 బైలె కుప్పె లోని మొత్తం మొనాస్టరీ అంతా చిన్న చిన్న మినియెచర్ బొమ్మల ద్వారా నిర్మించి ఉంచారు .


తదుపరి పోస్ట్ లో నిసర్గ్ ధామ్ విశేషాలు చూడండి . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం