ఏనుగు సవారీ చేద్దాం రండి

సుమారు పది పదిహేను ఏనుగుల వరకు ఉన్నాయి వాటిని సవారి చేయడానికి , స్నానం చేయించ డానికి మావటీలు ఉన్నారు. 




మనం ఈ కౌంటర్ దగ్గర సొమ్ము చెల్లించి ఏనుగులను సవారీ చెయవచ్చును. వాటికి గడ్డి తినిపించ వచ్చును . వాటికి స్నానం చేయించ వచ్చును .


 ఏనుగు అంబారి మీదకు ఎక్కాలంటే ఇక్కడ వేచి ఉండాలి .

వాటికి గడ్డి తినిపించే ప్రదేశం ఇదే . వెనకాల ఉన్న బోర్డ్ లో ఇక్కడ ఉన్న ఏనుగుల పేర్లు వాటి వయసులు వ్రాసి ఉన్నాయి .
 ఏనుగు అంబారీ

 ఏనుగులతో ఫోటోలు తియిమ్చు కోవచ్చును .

 ఇక్కడ ఏనుగులు స్వేచ్చగా తిరుగు తుంటాయి .







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం