పచ్చని వనం -- చక్కని ధనం


నిసర్గ్ ధామ్ లో ఎటు చూసినా పచ్చదనమే . ఎక్కువ వెదురు పొదలు ఉన్నాయి. 









ఈ నది పాయలో బోటింగ్ , రాఫ్టింగ్ కూడా చెయవచ్చును.
 ఇక్కడ నీల్లు చాలా స్వచ్చంగా ఉన్నాయి. చేపలు పైకి తేలుతూ ఈదుతు కనపడు తుంటాయి .



 అక్కడక్కడ ఇలాటి చిన్న చిన్న వెదురుతో చేసిన ఇళ్ళు కనిపిస్తాయి.

ఎండి పోయి నేల కూలిన చెట్లను కూడా కళాత్మకంగా రూపొందించిన తీరు చూడండి . 



కార్యాలయాన్ని కూడా ఎలా చక్కగా రుపుదిద్దారో చూడండి 

అక్కడక్కడ చెట్ల మీద ఇలా మెట్లు అమర్చి వాచ్ టవర్స్ లాగ ఏర్పరిచారు . మనం ఎక్కి చుట్టూ చూడవచ్చును .


విశ్రాంతి లో వన్య మృగాలు . 





నదీ పాయ లోనికి దిగడానికి మార్గం ఇది .
నీళ్ళు ఎక్కువ లేక పోవడంతో బండ రాలు కనపడుతున్న కావేరి నది ఇదే . 




ఇక్కడ మనకు ఒక మసాజ్ సెంటర్ కూడా ఉంది . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం