నిదానమే ప్రధానం



శనైః పన్థాః శనైః కన్థా శనైః పర్వత లంఘనమ్ ।
శనైర్విద్యా శనైర్విత్తం పంచైతాని శనైః శనైః ।।
మెల్ద్లగా నడవగా నడవగా మార్గం పూర్తి అవుతుంది,
రోజూ కొంచెం కొంచెం కుట్టగా కుట్టగా బొంత (వస్త్రం) పూర్తి అవుతుంది,
మెల్లిమెల్లిగా ఎక్కి పర్వతం దాటాలి,
కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ విద్య సంపాదించాలి,
కొంచెం కొంచెంగా సంపాదిస్తే ధనం పోగవుతుంది,
ఈ అయిదింటియందు తొందర పనికి రాదు అని శాస్త్ర వచనం
"అతి సర్వత్ర వర్జయేత్"

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం