కుడి చేతి వాటం వాళ్ళకే తయారయ్యాయా అన్నీ ?




       సాధారణంగా మనలో వందకు70  నుంచి90  వరకు ప్రజలు కుడిచేతి వాటం వాళ్ళే వుంటారు తెలుసా ? ఉదాహరణకు చూడండి కొన్ని పరికరాలు అన్నీ కుడిచేతి వాటం వాళ్ళకోసం తయారయాయి. యంత్రపరికరాలు, వంటగది సామానులు, ఫేంట్ జిప్ లు, బ్రెడ్ కోసుకొనే కత్తి, టిన్ ఓపెనర్, కొలపాత్ర, స్పైరల్ బుక్స్, కత్తెరలు, బాక్సింగ్ గ్లోవ్స్, పెన్స్, కీ బోర్డ్ లో న్యుమరిక్ పాడ్ , సంగీత పరికరాలు, డెస్క్ అమర్చిన కుర్చీలు, మౌస్ , ఈ బుక్ రీడర్ లు, టీకెటిల్స్, తలుపులు, బెల్ట్స్ , పెన్సిల్ చెక్కే షార్పెనర్స్ , పీలర్స్ మొదలయినవి అన్నీ కుడి చేతి వాటం వాళ్ళకి మాత్రమే పనికి వస్తాయి. ఎడమ చేతి వాటం వాళ్ళు 
ఈ  వస్తువులు వాడటానికి చాలా ఇబ్బంది పడతారు. 

























ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

హరిదాసు కీర్తనలు

వేదాలలో గణిత ప్రాముఖ్యం

కాళ్ళు తడవకుండా సముద్రం దాటచ్చు....