దానిమ్మ చేసే మేలెంతో
దానిమ్మ :
దీన్లోని గింజలు వ్యర్థాలను తొలగిస్తాయి. దానిమ్మ గింజల్లో ఉండే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులూ, మధుమేహం లాంటివి రాకుండా కాపాడతాయి. అంతేకాదు త్వరగా వార్థక్యపు ఛాయలు రాకుండా చూస్తాయి.
యాంటి ఆక్సి డెంట్ గా పిలువబడే .. .. ..
విటమిన్ ' ఏ' , విటమిన్ ' సి " , విటమిన్ ' ఇ" మరియు సెలీనియం , క్రోమియం , లైకోఫిన్ , మొదలగునవి ప్రతిరోజూ ఆహారములో తీసుకుంటే ఫ్రీ-రాడికిల్స్ ఆనే వ్యర్ధపదార్ధాలు
మనశరీరమునుండి ఎప్పటికప్పుడు తొలగించబడును.
కామెంట్‌లు