చీమ .... చీమ
తెలివైన చీమ ---- brilliANT
ముఖ్యమైన చీమ ---- importANT
సువాసన చీమ ---- fragnANT
జపం చేసే చీమ ---- chANT
లెక్కలు చూసే చీమ ---- accountANT
రెడీమేడ్ చీమ ---- instANT
లాకేట్ చీమ ---- pendANT
పనిమనిషి చీమ ---- servANT
ఖాళీ చీమ ---- vacANT
అరెస్ట్ చేయగల చీమ ---- warrANT
మొక్కే ఒక చీమ ---- plANT
అద్దెకు ఉండే చీమ ---- tenANT
ఉగ్రవాద చీమ ---- millitANT
బిజినెస్ మాన్ చీమ ---- merchANT
వెనకాడే చీమ ---- hesitANT
పెద్ద చీమ ---- giANT
గర్భవతి చీమ ---- pregnANT
వేసుకొనే చీమ ---- pANT
కామెంట్లు